Meaning : మంత్రతంత్రాల అధినేత
Example :
ప్రాచీన కాలంలో శక్తిని పూజించేవారు.
Translation in other languages :
Meaning : పని చెయ్యడానికి కావల్సినది.
Example :
మీ శక్తి కారణంచేతనే ఈ పని అవగలిగింది
Synonyms : దిట్ట, పుష్టి, బలం, శౌర్యం, సత్తా, సత్తువ, సామర్ధ్యం, సారం
Translation in other languages :
क्षमता से पूर्ण होने की अवस्था या भाव।
आपकी ताक़त के कारण ही यह कार्य हो सका।Meaning : మానసికంగా లేదా భౌతికంగా సరిపోయే స్థితి
Example :
ఈ సినిమా హాలు సామర్థ్యం ఐదువందలు
Synonyms : చాలిక, సమర్థనం, సామర్థ్యం
Translation in other languages :
The quality of being capable -- physically or intellectually or legally.
He worked to the limits of his capability.Meaning : శారీరక సత్తువ
Example :
పౌష్టిక భోజనము వలన బలము చేకూరును.
Synonyms : బలము
Translation in other languages :
शरीर का बल।
पौष्टिक भोजन न मिलने पर ताक़त कम हो जाती है।Physical energy or intensity.
He hit with all the force he could muster.Meaning : మనిషి మొదలైన ప్రాణులకు ఉండే సామర్థ్యం
Example :
మంత్రిగారు తన ఉపన్యాసం విద్య మరియు కుటుంబ నియామకం పై బలం ఇచ్చాడు
Synonyms : బలం
Translation in other languages :