Meaning : పైన వ్యాపింపజేసి కట్టడం
Example :
వివాహ మండపాన్ని తయారుచేయడానికై ప్రజలు గుడారాన్ని విస్తరిస్తున్నారు
Synonyms : విస్తరించు
Translation in other languages :
Meaning : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
Example :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
Synonyms : విసురు, విస్తరింపజేయు, వెదజల్లు
Translation in other languages :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।Meaning : వ్యతిరేక సమాచారం, మాటలు మొదలైనవాటిని ప్రసరింపజేయడం
Example :
నాయకుని కుమార్తె పారిపోతుందన్న సంగతిని ఎవరో ప్రచారం చేస్తున్నారు
Synonyms : ప్రచారం చేయు, ప్రసరింపజేయు, విస్తరింపజేయు
Translation in other languages :
Meaning : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం
Example :
హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు
Translation in other languages :