Meaning : దుకాణంలో కూర్చొని వస్తువులను అమ్మేవాడు
Example :
ఆ వ్యాపారి నాకు పరిచయస్థుడు.
Translation in other languages :
Meaning : ఏదేని పనిలో ఉన్నవాడు.
Example :
అతను ఒక పాఠశాలలో ఉద్యోగిగా నియమింపబడ్డాడు.
Synonyms : ఉద్యోగి
Translation in other languages :
Meaning : భవిష్యత్తులో ఎక్కువ లాభం కోసం వస్తువులను దాచి పెట్టువారు
Example :
పోలీసులు వస్తువులను దాచిపెట్టు వ్యాపారస్థులను పట్టుకొంటుంన్నారు.
Synonyms : వ్యాపారస్థుడు
Translation in other languages :
A person who accumulates things and hides them away for future use.
hoarderMeaning : సరుకులను అమ్మేవాడు
Example :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
Synonyms : వర్తకుడు, వ్యాపారవేత్త, వ్యాపారస్థుడు
Translation in other languages :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairs