Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వ్యాఖ్య from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

వ్యాఖ్య   నామవాచకం

Meaning : ఏదైన కష్తమైన వాక్యాలు మొదలైనవాటికి అర్థాన్ని స్పష్టీకరణ చేయడం.

Example : సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానం అందరికీ వీలు పడదు

Synonyms : అర్థవివరణ, టిప్పణం, టిప్పణి, వివరం, వ్యాఖ్యానం


Translation in other languages :

किसी जटिल वाक्य आदि के अर्थ का स्पष्टीकरण।

संस्कृत श्लोकों की व्याख्या सबके बस की बात नहीं है।
अर्थापन, आख्या, निर्वचन, भाव विस्तार, व्याख्या

The act of making clear or removing obscurity from the meaning of a word or symbol or expression etc..

explication

Meaning : ఏదైన వాక్యాలను స్పష్టంగా అర్థం చెప్పుటకు ఇచ్చిన చిన్న నోట్.

Example : ఈ గ్రంథంలోని అర్థం తెలుసుకోవడం కొరకు అక్కడక్కడ వ్యాఖ్యలను ఇచ్చారు.


Translation in other languages :

गूढ़ वाक्य आदि का विस्तृत और स्पष्ट अर्थ बतानेवाला छोटा लेख।

इस ग्रंथ के गूढ़ वाक्यों को समझने के लिए जगह-जगह टिप्पणियाँ दी गई हैं।
टिप्पणी

A comment or instruction (usually added).

His notes were appended at the end of the article.
He added a short notation to the address on the envelope.
annotation, notation, note

Meaning : వ్యక్తుల విషయం, కార్యాలు సంభాషణ చేయడం.

Example : నేను ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదు.


Translation in other languages :

किसी व्यक्ति, विषय अथवा कार्य के संबंध में किया जाने वाला विचार।

मुझे इस विषय में कोई टिप्पणी नहीं करनी है।
टिप्पणी

Meaning : సమాచారం మొదలైనవి సంఘటనలు క్షుణ్ణంగా తెలియజేయడం.

Example : ఈరోజు వార్తా పత్రికలో పార్లమెంటులో జరిగిన హంగామాపై సంపాదకుడి ద్వారా వ్యాఖ్యానాలు బాగానే సాగాయి.


Translation in other languages :

समाचार आदि में प्रकाशित घटना आदि का संक्षिप्त विवरण या उसके संबंध में संपादक का विचार।

आज के समाचार पत्र में संसद में हुए हंगामे पर संपादक द्वारा की गई टिप्पणी बहुत ही सशक्त है।
अवचूरी, आलोक, टिप्पणी

Meaning : ఒక విషయాన్ని విస్తారంగా వర్ణించడం

Example : అతను రామాయణం యొక్క వ్యాఖ్య రాస్తున్నాడు.


Translation in other languages :

किसी विषय का कुछ विस्तार से किया हुआ वर्णन।

वह रामायण की टीका लिख रहा है।
आदर्श, टीका, तफ़सीर, व्याख्या