Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదేని ఒక వస్తువును తయారు చేయుటకు అయ్యే ధనము.
Example : ఈ ఇంటిని తయారుచేయుటకు ఎంత ఖర్చు అవుతుంది.
Synonyms : ఖర్చు
Translation in other languages :हिन्दी English
उतना धन जितना कोई चीज तैयार करने में लगे।
The total spent for goods or services including money and time and labor.
Meaning : ఏదైన పని పూర్తి అగుటకు పారిశ్రామిక రూపంలో డబ్బులను ఇవ్వడం.
Example : ఈ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినారు.
कोई काम पूरा करने के लिए पारिश्रमिक, मूल्य आदि के रूप में धन देने या लगने की क्रिया।
The act of spending money for goods or services.
Install App