Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word వ్యతిరేకించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

Example : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

Synonyms : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను


Translation in other languages :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

Meaning : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.

Example : అతడు నా మాటలను ఖండించినాడు.

Synonyms : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, ఖండించు


Translation in other languages :

किसी के मत, विचार या कथन को गलत साबित करना।

उसने मेरी बात का खंडन किया।
काटना, खंडन करना

Overthrow by argument, evidence, or proof.

The speaker refuted his opponent's arguments.
rebut, refute

Meaning : విముఖత తెలియ జేయడం

Example : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

Synonyms : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను


Translation in other languages :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

Meaning : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

Example : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

Synonyms : ఛీకొట్టు, తిరస్కరించు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను


Translation in other languages :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

Meaning : ఏదైనా కార్యానికి సమ్మతి పలకపోవడం

Example : అతడు ప్రభుత్వనీతికి విరుద్దం.

Synonyms : ప్రతికూలించు, విరోధించు


Translation in other languages :

किसी बात, कार्य आदि को ठीक न मानते हुए उसके बारे में कुछ कहना।

वह सरकारी नीति का विरोध करता है।
आपत्ति जताना, एतराज करना, एतराज जताना, ऐतराज करना, खिलाफत करना, प्रतिवाद करना, विरोध करना, विरोध जताना

Express opposition through action or words.

Dissent to the laws of the country.
dissent, protest, resist