Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
Example : శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
Synonyms : ఎగతాళిచేయు, ఎత్తిపొడుచు, దెప్పుపొడుచు, వ్యంగముచేయు, హేళనచేయు
Translation in other languages :हिन्दी English
कभी के किए हुए अपने उपकार या दूसरे के अपराध का उल्लेख करके ताना देना।
Harass with persistent criticism or carping.
Install App