Meaning : జంతువులను పట్టుకొవడానికి ఆడే ఆట
Example :
రాజులు పెద్ద పెద్ద అడవులకు వేటకు వెళ్తారు.
Meaning : పశువులను, పక్షులను వల వేసి పట్టుకునే క్రియ.
Example :
వేటలో గాయపడి పొదలో దాక్కుంది.
Synonyms : గాలింపు
Translation in other languages :
Meaning : -వేటినైనా లాభాన్ని పొంది ఆనందించడం.
Example :
ఈ రోజు నేను మంచి వేటను ఆనందించాను
Translation in other languages :