Meaning : ప్రవేశించగానే
Example :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
Synonyms : పోవు
Translation in other languages :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।Meaning : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
Example :
నదిలో పడవ పోతూ ఉంది
Synonyms : కదిలిపోవు, పోవు, బయలుదేరు, ముందుకుసాగు
Translation in other languages :
Meaning : ఎక్కడో ఉన్న వాళ్ళు మరో చోటికి పోవడం
Example :
ఈ సంవత్సరం శఖటాలు ముఖ్య మార్గం గుండా వెళ్ళాయి
Translation in other languages :
कहीं से होकर चलाना या ले जाना।
इस वर्ष झाकियाँ मुख्य मार्ग से होकर निकाली गईं।Meaning : పయనించడం
Example :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
Synonyms : పోవు
Translation in other languages :
Meaning : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
Example :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
Synonyms : కదులు, పయనమగు, పయనించు, బయలుదేరు
Translation in other languages :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।Meaning : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
Example :
నావ నది ఒడ్డుకు పోయింది
Translation in other languages :
Meaning : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
Example :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
Synonyms : పోవు
Translation in other languages :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।