Meaning : గోడలు మొదలైన వాటిపై తెల్లని పదార్ధంతో అలకడం
Example :
ప్రతి దీపావళికి మా ఇంటికి వెల్ల వేస్తాము.
Synonyms : వెల్లవేయడం
Translation in other languages :
Wash consisting of lime and size in water. Used for whitening walls and other surfaces.
whitewash