Meaning : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
Example :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
Synonyms : అభివృద్ధిచెందిన, అభ్యుదయమైన, వికసించిన
Translation in other languages :
(used of societies) having high industrial development.
Developed countries.Meaning : అంచెలంచెలుగా పెరగడం
Example :
తన యొక్క జీవితం వృద్ధి చెందిన జీవితానికై సమర్పించబడింది.
Translation in other languages :
पालने पोसने योग्य।
उनका जीवन संवर्द्धनीय जीवों के लिए समर्पित है।