Meaning : ఒక వ్యక్తి. అతడు విశ్వాస స్వభావం కలిగి ఉంటాడు.
Example :
కలియుగంలో విశ్వాసపాత్రుడు దొరకడం కష్టం.
Synonyms : నమ్మకంగలవ్యక్తి, నమ్మినబంటు
Translation in other languages :
वह व्यक्ति जिसपर विश्वास किया जा सके या जो विश्वास का पात्र हो।
कलियुग में विश्वासपात्र मिलना मुश्किल है।