Meaning : మార్పు కారణంగా ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరిన.
Example :
అమ్మ విరిగిన పాలతో మిఠాయి తయారు చేసింది.
Synonyms : పగిలిన
Translation in other languages :
Meaning : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
Example :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
Synonyms : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిచిన
Translation in other languages :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.Meaning : విరిగిపోయినటువంటి
Example :
ఈ ఔషధంతో విరిగిన మానవుని యొక్క ఎముక త్వరగా కూడుకుంటుంది.
Translation in other languages :