Meaning : మనకు ఏదైనా కావాలని కోరుకోవడం
Example :
భగవంతుడు మన వినతి విన్నపాలను వింటుంటాడు.
Synonyms : వినతించిన, విన్నపాలైన
Translation in other languages :
Meaning : ఏదైనా తొందరగా జరగాలని అడగటం
Example :
విన్నవించుకున్న వ్యక్తి విన్నపం మీద అతను వెంటనే పని ప్రారంభించాడు.
Synonyms : విన్నపమైన
Translation in other languages :
आग्रह करने वाला।
आग्रही व्यक्ति की आग्रह पर उसने शीघ्रता से उसका काम कर दिया।Meaning : విన్నపాన్ని తెలియపరచిన.
Example :
అధికారికి మా సమస్యను విన్నవించుకున్నాము
Synonyms : విన్నవించడమైన, విన్నవించబడిన
Translation in other languages :