Meaning : ఈర్ష్యతో కూడిన.
Example :
ఏ పని కూడా ఈర్ష్యాపూర్వకంగా చేయకూడదు.
Synonyms : అసూయపూర్వకంగా, ఈర్ష్యపూర్వకంగా, ద్వేషపూరితంగా, మత్సరంగా
Translation in other languages :
ईर्ष्या या डाह के साथ।
कोई भी काम ईर्ष्यापूर्वक न करें।