Meaning : ఇల్లు, ప్యాక్టరీలో మొదలైన వాటిలో విద్యుత్ వినియోగాన్ని చూపించే యంత్రం
Example :
మా ఇంటిలో రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయి.
Synonyms : కరెంటుమీటరు, మీటరు
Translation in other languages :
घरों या कारख़ानों आदि में खर्च होनेवाली बिजली नापने का यंत्र।
मेरे घर में दो मीटर लगे हैं।