Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.
Example : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది
Synonyms : అర్థం, కాసులు, డబ్బు, దుడ్డు, ద్రవ్యం, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, సొమ్ము
Translation in other languages :हिन्दी
रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।
Meaning : ఆదాయ వ్యయాలకు సంబందించినది
Example : నాలుగు నెలల నుండి అతనికి జీతాలు రాని కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది.
Synonyms : ఆదాయం, ఆర్థిక, డబ్బు, ధనం, సంపద
Translation in other languages :हिन्दी English
जो वित्त, धन या द्रव्य-संबंधी हो।
Involving financial matters.
Install App