Meaning : లోటుపాట్లను కనుక్కోవడానికి చేసే పని
Example :
అది అభియోగించదగిన పని.
Synonyms : అభియోగించదగిన
Translation in other languages :
Meaning : వీరిలో బాగా ఆలోచనాశక్తి కలిగిన లేక ఉండినది
Example :
చాణక్యుడు ఒక ఆలోచనాశీలమైన వ్యక్తి
Synonyms : ఆలోచనాశీలమైన, ఆలోచింపదగిన
Translation in other languages :
जिसमें अच्छी तरह विचार करने की शक्ति हो।
चाणक्य एक विचारशील व्यक्ति था।Meaning : ఆలోచించుటకు అనువైన
Example :
అతని పరిస్థితి ఆలోచించదగినది.
Synonyms : ఆలోచించదగిన, ఊహించదగిన, చిత్తగించదగిన, యోచించదగిన, శోచనీయమైన
Translation in other languages :
Causing distress or worry or anxiety.
Distressing (or disturbing) news.