Meaning : కంఠస్థం చేయడానికి అనేక సార్లు చదువుట
Example :
పిల్లలు గుణకారపట్టిక వల్లెవేస్తున్నారు
Synonyms : పిడికొట్టు, బట్టీపట్టు
Translation in other languages :
मुँहज़बानी याद करने के लिए बार-बार कहना या पढ़ना।
बच्चे पहाड़ा रट रहे हैं।