Meaning : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
Example :
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
Translation in other languages :
Meaning : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
Example :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
Translation in other languages :
Meaning : ద్రవ రూపములో ప్రవహించుట.
Example :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
Synonyms : కారు
Translation in other languages :
Meaning : -ఒక సమయం వరకు చేరడం
Example :
ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
Synonyms : రావు
Translation in other languages :
Meaning : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
Example :
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
Translation in other languages :
Meaning : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
Example :
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.