Meaning : చెవికి వేసుకునే ఆభరణాలు
Example :
చెవిలో బంగారు పోగులు సుశోభితంగా వున్నాయి.
Synonyms : చెవిదుద్దులు, చెవిపోగులు
Translation in other languages :
Jewelry to ornament the ear. Usually clipped to the earlobe or fastened through a hole in the lobe.
earring