Meaning : ఆదాయం ఎక్కువ రావడం
Example :
గుత్తేదారుడు,కార్మికులు,పరిశ్రమ ద్వారా లాభపడుతున్నారు.
Synonyms : లాభపడు
Translation in other languages :
ऐसा काम करना जिससे लाभ हो।
ठेकेदार मजदूरों की मेहनत का लाभ उठाते हैं।Meaning : ఏదైనా పనిలో ఎక్కువ సంపాదించుట.
Example :
అతడు పండ్ల వ్యాపారంలో అధిక లాభం సాధించాడు.
Synonyms : లాభం సాధించు
Translation in other languages :
किसी काम आदि में लागत से अधिक कमाना।
वह फल व्यापार के द्वारा बहुत ही लाभ कमाता है।