Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word లగ్నం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

లగ్నం   నామవాచకం

Meaning : సౌరమండలంలో ఉన్న పన్నెండు సమూహాలలో ప్రత్యేకమైనది, జన్మించే తేదీని బట్టి గ్రహస్థితులను తెలియజెప్పే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, కన్య, వృచ్చికం, మకరం, ధనస్సు, కుంభం, మీనం మొదలైనవి

Example : నాది కన్యారాశి

Synonyms : జన్మరాశి, రాశి


Translation in other languages :

क्रांतिवृत्त में पड़नेवाले तारों के बारह समूहों में से प्रत्येक जो ये हैं मेष, वृष, मिथुन, कर्क, सिंह, कन्या, तुला, धनु, मकर, कुम्भ और मीन।

मेरी राशि कन्या है।
जन्म राशि, राशि, रास

(astrology) one of 12 equal areas into which the zodiac is divided.

house, mansion, planetary house, sign, sign of the zodiac, star sign

Meaning : వివాహ సమయానికి సంబంధించిన గడియలు

Example : అధికమాసంలో లగ్నం పెట్టుకోకూడదు.

Synonyms : ముహూర్తం


Translation in other languages :

विवाह का मुहूर्त।

मलमास में लगन नहीं होता है।
लगन, लग्न, सहालग

Meaning : జ్యోతిష్యంలో చాలా రకాలైన రాశులలో ఒకటి

Example : తులా లగ్నం యొక్క జాతకం చాలా సహనశీలంగా వుంటుంది.

Synonyms : రాశి


Translation in other languages :

ज्योतिष में उतना समय जितने में कोई राशि किसी विशिष्ट स्थान में विद्यमान रहती है।

तुला लग्न के जातक बहुत ही सहनशील होते हैं।
लगन, लग्न