Meaning : ఏదేని పని సరిగ్గా చేయుట.
Example :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
Synonyms : ఏర్పాటుచేయు, తయారుచేయు
Translation in other languages :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।Meaning : కుట్ర చేయడం
Example :
దుర్యోదనుడు పాండవులకు విరుద్దంగా కుట్ర రూపొందించాడు
Translation in other languages :
षड्यंत्र आदि की रूपरेखा तैयार करना।
दुर्योधन ने पांडवों के खिलाफ साजिश रची।Meaning : ఏదేని వస్తువును సరిచేయు భావన.
Example :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
Synonyms : తయారుచేయు, నిర్మించు, మరమ్మత్తు చేయు, సిద్దము చేయు
Translation in other languages :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।