Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మాట్లాడుతున్నప్పుడు నోటికి బయట కదిలే అవయవం
Example : మరణ సమయంలో శ్యామ్ పెదవి మీద అతని కొడుకు పేరే ఉంది.
Synonyms : అధరం, ఉపధ్మానం, ఓష్టం, దంతచ్ఛదం, దంతవస్త్రం, పలుతెఱ, పలువలువ, పెదవి, మోవి, వాగ్ధలం
Translation in other languages :हिन्दी
मुँह के बाहर ऊपर-नीचे उभरे हुए अंश जिनसे दाँत ढके रहते हैं।
Install App