Meaning : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
Example :
యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
Synonyms : యుద్దవీరుడు, రణవీరుడు
Translation in other languages :
Meaning : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
Example :
యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
Synonyms : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
Translation in other languages :