Meaning : తయారు చేసే క్రియ లేక భావం
Example :
ధర్మ గ్రంధాలననుసరించి జగత్తు రచన బ్రహ్మ ద్వారా చేయబడింది
Synonyms : నిర్మాణం, నిర్మితి, సృజన, సృష్టి
Translation in other languages :
रचने या बनाने की क्रिया या भाव।
धर्म ग्रन्थों के अनुसार जगत की रचना ब्रह्मा द्वारा की गई है।Meaning : భావాన్ని అక్షరరూపంలోకి మార్చడం
Example :
సురక్షితమైన రచన యొక్క భేదాన్ని తెలుసుకొనుట అంత సులభమైనది కాదు.
Translation in other languages :
An arrangement of people or things acting as a unit.
A defensive formation.Meaning : లేఖ
Example :
అతనికి సాహిత్య రచనలు చదవటం ఇష్టం.
Translation in other languages :
लिखी हुई वस्तु।
पत्र, दस्तावेज, पद्य, गद्य आदि सभी लेख हैं।