Meaning : అగ్గి పెట్టడం
Example :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
Synonyms : నిప్పుపెట్టు, మండించు, వెలిగించు
Translation in other languages :
Meaning : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
Example :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
Synonyms : మండించు, రాజేయు, వెలిగించు
Translation in other languages :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.