Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తనకు తానే రక్షణగా వుండటం
Example : చెడు గుణాల నుండి రక్షించడానికై తనకు తాను స్వయంగా చూసుకొన్నది.
Synonyms : కాపాడుకొను, చూసుకొను
Translation in other languages :हिन्दी
रोककर वश में रखना।
Meaning : నష్టం కలగకుండా దృష్టి వుంచడం
Example : మీరు మీ హోదాను కాపాడుకోండి.
Synonyms : ఆదుకొను, కడతేర్చుకొను, కాపాడుకొను, కాపుకొను, పరిరక్షించుకొను, సంరక్షించుకొను
नष्ट आदि न हो इसका ध्यान रखना।
Install App