Meaning : తీవ్రంగా గాయపడిన వారు శరీరంనుండి స్రవిస్తున్న ఎర్రని పదార్థం శరీరమంతా నిండిపోయింది
Example :
సైనికులు రక్తంతో తడిసిన సహచరులను ఏదోవిధంగా శిబిరానికి చేర్చారు
Synonyms : రక్తంతో తడిసిన
Translation in other languages :
जो ख़ून से तरबतर हो।
सैनिकों ने लहूलुहान साथियों को किसी तरह शिविर तक पहुँचाया।