Meaning : రంగుల గాజులు,రాళ్ళు మొదలగువాటి ముక్కలనుండి తయారు చేసిన కళాత్మక రంగు-రంగుల నిర్మాణం
Example :
తాజ్‍మహల్ యొక్క లోపలి గోడలపై చిత్రవర్ణముల అధిక్యత ఉంది.
Synonyms : చిత్రవర్ణం
Translation in other languages :
Art consisting of a design made of small pieces of colored stone or glass.
mosaic