Meaning : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.
Example :
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.
Synonyms : అర్హత, చాతుర్యం, చాలిక, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, నైపుణ్యం, పటిమ, పస, ప్రావీణత, సమర్థన, సామర్థ్యము
Translation in other languages :
ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।
प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।An attribute that must be met or complied with and that fits a person for something.
Her qualifications for the job are excellent.Meaning : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.
Example :
అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.
Synonyms : అర్హత, నిపుణత, నైపుణ్యం, పస, ప్రావీణ్యం
Translation in other languages :
Meaning : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
Example :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
Synonyms : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత
Translation in other languages :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skill