Meaning : యోగ శాస్త్రాన్ననుసరించి దీనిని సాధన చేయుట.
Example :
యోగాభ్యాసము వలన మనిషి ఋషి అవుతాడు.
Synonyms : యోగ అభ్యాసము, యోగ సాధన
Translation in other languages :
योगशास्त्र के अनुसार योग की साधना।
योगाभ्यास से मनुष्य संयमी बनता है।