Meaning : లెక్కింపులో యాభై ఒకటవ స్థానంలో ఉండేది
Example :
ఈ ప్రశ్నావళిలోని యాభై ఒకటవ ప్రశ్న అందరికీ కఠినంగా ఉంది
Synonyms : 51వ
Translation in other languages :
गणना में इक्कावन के स्थान पर आने वाला।
इस प्रश्नावली का इक्कावनवाँ प्रश्न सबसे कठिन है।