Meaning : ప్రతి వ్యక్తి జీవితము లోని పదకొండు సంవత్సరాల వయస్సు నుండి పదిహేను సంవత్సరాల వయస్సు వరకు గల సమయం.
Example :
రాముని వివాహము కౌమారదశలోనే జరిగెను.
Synonyms : కిశోరావస్థ, కౌమారదశ
Translation in other languages :
किसी भी व्यक्ति की ग्यारह से पंद्रह वर्ष तक की अवस्था।
राम का विवाह किशोरावस्था में हुआ था।In the state that someone is in between puberty and adulthood.
adolescence