Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చెట్లలో పక్కగా వచ్చే చిన్న చెట్లు
Example : అడవిలో వేరు-వేరు మొక్కలు ఉంటాయి.
Synonyms : మొక్క, మొలక
Translation in other languages :हिन्दी
वह सजीव जिसमें गति नहीं होती है और अधिकांशतः वह अपना भोजन स्वयं बनाता है।
Meaning : విత్తనాలు అంకురించుట.
Example : ఈ సంవత్సరం పొలంలో శెనగ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తలేదు.
Synonyms : అంకురం, ఈరిక, చిగురు, నవోద్భిదం, మొక్క, మొన, మొలక, లాక
Translation in other languages :हिन्दी English
बीज के अंकुरित होने की क्रिया।
The process whereby seeds or spores sprout and begin to grow.
Install App