Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మోసము చేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మోసము చేయు   క్రియ

Meaning : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.

Example : అతను శీలను మోసం చేశాడు.

Synonyms : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మభ్యపెట్టు, మాయచేయు, మోసగించు, మోసపుచ్చు


Translation in other languages :

Be false to. Be dishonest with.

cozen, deceive, delude, lead on