Meaning : ఒక నావ ఇది మోటారు సహాయముతో నడుస్తుంది
Example :
నదిని దాటుటకు మేము మోటారుబోటు మీద ప్రయాణించాము.
Synonyms : యంత్రబోటు
Translation in other languages :
वह नाव जो मोटर से चलती हो।
नदी पार करने के लिए हम मोटरबोट पर सवार हो गये।