Meaning : విత్తనం తర్వాత వచ్చే చిన్న మొక్క
Example :
విత్తనాలపైన వచ్చేటటువంటి మొలకలు దీని పెరుగుదలకి సహయ పడుతుంది.
Translation in other languages :
Meaning : గింజలు వేయగానే మొదట వచ్చేది
Example :
ఆవు మొలకల పొలంలో మేస్తున్నది.
Synonyms : అంకురం
Translation in other languages :