Meaning : తలలేని శరీరం
Example :
యుద్ధ భూమిలో అన్నిచోట్ల రక్తంతో తడిసిన తల మరియు మొండాలు పడి ఉన్నాయి.
Meaning : తల లేని శరీరం
Example :
కత్తితో ఒకే దెబ్బతో అతని తల మొండెం నుండి వేరయిపోయింది.
Synonyms : తలలేని శరీరం
Translation in other languages :