Meaning : తానూ కరిగిపోతూ వెలుగునిచ్చేది
Example :
నేను ప్రతి ఆదివారం చర్చిలో మైనపు వస్తువులను వెలిగిస్తాను.
Translation in other languages :
Meaning : మట్టి, కాగితం మొదలైన వాటితో తయారైనటువంటి ఒక ఉపకరణం వెలుగునిస్తుంది
Example :
వెలుతురు కోసం ఈ రోజుల్లో కూడా కొందరు ఇళ్ళల్లో మైనపువత్తిని వెలిగిస్తున్నారు.
Synonyms : క్యాండిల్
Translation in other languages :