Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మేల్కొలిపించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : నిద్రపోతున్న వాళ్ళను లేపే పనిని మరొకరితో చేయించడం

Example : అమ్మ వదినచేత అన్నగారిని లేపించింది

Synonyms : లేపించు


Translation in other languages :

जगाने का काम किसी और से कराना।

माँ भाभी से भइया को जगवा रही हैं।
जगवाना

Meaning : చైతన్యవంతుల్ని ఇతరులచేత చేయించడం

Example : ప్రాచీన కాలంలో జమీందార్లు గ్రామంలోని కుటుంబ స్త్రీలను మేల్కొలిపించేవారు


Translation in other languages :

उठाने का काम किसी दूसरे से कराना।

पुराने जमाने में जमींदार लोग गाँव की बहू-बेटियों को उठवाते थे।
उठवा लेना, उठवाना