Meaning : ఎక్కువ ఒత్తిడి కలిగించినపుడు అణిగిపోయేది
Example :
అది అతి మెత్తని మామిడి
Synonyms : అతి మెత్తని, బాగా మెత్తని
Translation in other languages :
Yielding readily to pressure or weight.
softMeaning : నున్నని మరియు మృధువైన
Example :
పిల్లలయొక్క మృధువైన చెక్కిలిని ఎవరూ మోహించలేరు
Synonyms : మెత్తదైన, సుకుమారమైన
Translation in other languages :
Meaning : శాంతి స్వభావం కలిగి ఉండుట.
Example :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
Synonyms : కోమలతగల, కోమలమైన, సుకుమారమైన
Translation in other languages :