Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఇరవై ఏడు నక్షత్రాల్లో ఐదవది
Example : మృగశిర రోహిణికి అనంతరం వచ్చే నక్షత్రం.
Synonyms : మృగశిర
Translation in other languages :हिन्दी
सत्ताईस नक्षत्रों में से पाँचवाँ।
Meaning : చంద్రుడు జంతువు అర్ధం వచ్చే నక్షత్రంలోకి ప్రవేశించే కాలం
Example : అతడు మృగశిర నక్షత్రంలో గృహప్రవేశాన్ని ఏర్పాటు చేశాడు.
Synonyms : తారామృగం, మృగశిర, మృగశీర్షసౌమ్య
वह काल जब चन्द्रमा मृगशिरा नक्षत्र में होता है।
Install App