Meaning : తెలివి లేని.
Example :
మూర్ఖుని బుద్ధి ఎన్నటికి మారదు.
Synonyms : అయోగ్యుడు, అర్బకమైన, మందబుద్దైన
Translation in other languages :
Meaning : తెలిసినా కూడా మూర్ఖంగా ప్రవర్తించు
Example :
శ్యాం ఒక మూర్ఖుడు, అతనికి అన్నీ తెలిసినా కూడా ప్రభావం ఏమీ ఉండదు
Synonyms : మాట విననివాడైన, మొండివాడైన
Translation in other languages :
Lacking or marked by lack of intellectual acuity.
stupidMeaning : మూర్ఖంగా ఉండటం.
Example :
మూర్ఖుడైన వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
Synonyms : మూడుడైన, మూఢమైన, మొండితనంగల
Translation in other languages :