Meaning : చుంబించే క్రియ.
Example :
అమ్మ తన కొడుకు మీద ఉన్న అమిత ప్రేమతో మళ్ళీ_మళ్ళీ ముద్దులు పెడుతూనే ఉంది.
Synonyms : చుంబనము
Translation in other languages :
Meaning : ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు అమ్మ చేసే పని
Example :
అమ్మ ప్రేమతో తమ పిల్లల్ని మళ్ళీ-మళ్ళీ ముద్దు పెట్టుకుంటోంది.
Translation in other languages :
होंठों से किसी का कोई अंग स्पर्श करना।
माँ प्यार जताने के लिए बार-बार अपने बच्चे को चूम रही है।