Meaning : కత్తెరతో చేసే పని
Example :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
Synonyms : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, తగ్గించు
Translation in other languages :
Meaning : ఏదేని ఒక పదార్థము లేక వస్తువును భాగాలుగా చేయుట.
Example :
ఈ చెరుకును చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇవ్వండి.
Synonyms : తునకలుచేయు
Translation in other languages :
आघात या झटके से किसी पदार्थ के खंड या टुकड़े करना।
इस गन्ने के छोटे-छोटे टुकड़े कर दो।