Meaning : ముందుగా ఇచ్చే సూచన.
Example :
వాతావరణ విభాగము రాబోవు ఇరవైనాలుగు గంటలలో వర్షము పడుతుందని ముందస్తు సూచనలిచ్చారు.
Synonyms : పూర్వ సూచన
Translation in other languages :
पहले दी जानेवाली सूचना।
मौसम विभाग ने आज भारी वर्षा होने की पूर्वसूचना दी है।