Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రబీ పంటలను వేయడానికి ఉపయోగపడే భూమి
Example : నేను ఐదు ఎకరాల మిట్టభూమిని దత్తకు తీసుకున్నాను.
Translation in other languages :हिन्दी English
वह खेत जिसमें केवल रबी की फसल होती है।
A piece of land cleared of trees and usually enclosed.
Meaning : ఎత్తుపల్లాలు గల భూమి
Example : రైతు మిట్టభూమిని చదును చేసి పంట పండించాడు.
Synonyms : దిబ్బ
Translation in other languages :हिन्दी
टीलेदार भूमि।
Install App