Meaning : కాగితము చిరగగా లేక మొక్కలు విరగగా మిలిన భాగము.
Example :
రశీదు ముక్కను జాగ్రత్త చేయవలెను.
Synonyms : తుంట, విరిగినముక్క
Translation in other languages :
रसीद का वह हिस्सा जिसे लिखित प्रमाण के रूप में धारक को दिया जाता है।
प्रतिपत्रक को संभाल कर रखना चाहिए।